పోస్ట్‌లు

మే, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆటలో పావులే అందరూ

  రాజు   మంత్రి   బంటు   ఒంటె ఆటలో   అందరూ   పావులే ఆడించువాడి   చేతిలో   కీలు   బొమ్మలే ! కనపడక   ఉంటాడు   కథ   నడుపుతుంటాడు కాలం   చెల్లినదంటే   కనుమరుగు   చేస్తాడు ! ———- కళనిచ్చిన   దైవానికే   కన్ను   కుట్టింది కమ్మని   పాటల   కందికొండని   కనుమరుగు   చేసింది   నేడు ! అడగకుండానే   కళనిచ్చావు అర్థంతరంగా   తీసుకెళ్ళావు ఆటగదరా   శివా   ఆటగద   కేశవా ఆటగదరా   నీకు   అమ్మతోడు !