ఆటలో పావులే అందరూ

 

రాజు మంత్రి బంటు ఒంటె

ఆటలో అందరూ పావులే

ఆడించువాడి చేతిలో కీలు బొమ్మలే!

కనపడక ఉంటాడు కథ నడుపుతుంటాడు

కాలం చెల్లినదంటే కనుమరుగు చేస్తాడు!

———-

కళనిచ్చిన దైవానికే కన్ను కుట్టింది

కమ్మని పాటల కందికొండని 

కనుమరుగు చేసింది నేడు!


అడగకుండానే కళనిచ్చావు

అర్థంతరంగా తీసుకెళ్ళావు

ఆటగదరా శివా ఆటగద కేశవా

ఆటగదరా నీకు అమ్మతోడు!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు