వేషభాషలందు తెలుగు లెస్స!

 

వేషభాషలందు తెలుగు లెస్స!


విలువతో వెలకట్టలేని “మ్మను 

అక్షరాదితో గౌరవించిన గొప్ప భాష!


అందంగా చీరకట్టు హుందాగ పంచెకట్టు

వన్నె తెచ్చిన సంప్రదాయ వస్త్రకట్టు!


కవిత్రయ శైలి కవి సార్వభౌముడి భాణి

వేమన శతకాలు జానపద గీతాలు

తెలంగాణ తేట సీమ రోష మాట

పసందైన తెలుగు పదనిసలు!


పట్టు పరికిణి పాదాలకు పట్టీలు

చేతికి గాజులు చెవులకు జూకాలు

నుదుటిన బొట్టు నెత్తిన పూలు

పదహారణాల తెలుగు పరిమళం!


మన భాషా మన వేషం

మన గుర్తింపు మన గౌరవం!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు