షడ్రుచుల ఉగాది శుభాకాంక్షలు

 


తీపి మాటలన్నీ తియ్యగానుండునా

కటువు చేష్టలన్నీ కాఠిన్యమగునా

ఒగరు చూపులన్నీ ఒక్కతీరగునా

ఉప్పుకర్పూర రుచులు ఉండునా ఒక్కటిగా

పులుపు కూరకై పొరుగింట చూసినా

చేదు జ్ఞాపకాలు చివరికంటా మిగులుగా!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు