ధర్మనిరతి

 

అధర్మ పక్షాన అన్నదమ్ములునూరైనా

ఉపయోగమేల ఉప్పునీటివోలె!

ధర్మనిరతి తోడ ఒక్కడైనను చాలు

మత్తగజంబుల మదమనర్చగ!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు