కాలమా కాసేపు ఆగుమా!

 

నింగిని కమ్మిన మేఘం 

మేఘం కురిపించిన చినుకులు

తొలకరి చినుకుల మట్టి వాసనలు

తనువును తట్టిన మునపటి గుర్తులు

కనుల విందుగా  చిత్రమండగా

కాలమా కాసేపు అలా ఆగుమా!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు