మనస్పర్ధలను కలుపు మొక్కలు

 

పండంటి జీవిత పంట పొలములో

నాటుకపోయిన నమ్మకలేమికి 

అపార్థాలు ఆయువు కాగా 

మొలకలెత్తులే మనస్పర్ధలు!

కలుపు మొక్కలను కూకటివేళ్ళ

పెరికివేయక పెంచిన ఎడల

సారము లేని సాగుగ మారి

పంట మొత్తము పాడైపోవును!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు