ఓడిద్దాం కరోనాని

 

గతమెంతో చేసేను ఘోరమైన యుద్ధాలు

మరణాయుధాలతో మట్టుబెట్ట శత్రువులను

ఒళ్ళు అలవగ పోరాడే ఒక్కటై అందరూ

రణరంగమందున రక్తము చిందించగా!


కనపడని కరోనాతో చేసే  యుద్ధంలో

ప్రతి వాడు సైనికుడే ప్రతి ఇల్లు కదనరంగమే

చేసేద్దాం  యుద్ధం చేయి చేయి కలపక

ఓడిద్దాం కరోనాని ఒళ్ళు అలవక ఇల్లు కదలక!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు