పెండ్లి (ఒకటైన ఏడడుగుల బంధం)

 

సప్తపదుల స్వాగతాన షడ్రుచుల కాపురానికి

పంచ భూతాల సాక్షిగా చతుర్వేదాల ఘోషలో 

మూడు ముళ్ళ బంధంతో ఇద్దరు ఒకటవగా

కన్నుల పండుగగా నాటుకునే నూరేళ్ళ పంట!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు