లతా మంగేష్కర్

 

అమృతం తాగిన వారు దేవతలు దేవుళ్ళు

అది శ్రోతలకు పంచిన వారు గాన గంధర్వులు!

గానామృతాన్ని గ్రోలిన శ్రోతలకు మరుపెక్కడిది

 గాత్ర శిఖామణులకు మరణమెక్కడిది!


కాలగర్భంలో కలిసిపోవు అందరూ

కలకాలం గుర్తుండిపోవు కొందరు!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు